Saturday ,March 7, 2026, 2:05 pm
Kuhu World
HomeBusiness1వాల్ స్ట్రీట్‌లో అలజడి - ఐటీ షేర్ల పతనం

వాల్ స్ట్రీట్‌లో అలజడి – ఐటీ షేర్ల పతనం

spot_img
spot_img

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు కొన్ని కంపెనీల లాభాలను దెబ్బతీస్తాయనే భయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు గత మూడు రోజులుగా నష్టాల్లో ముగిశాయి.

ముఖ్యంగా నాస్డాక్ (Nasdaq) 2% కు పైగా పతనమైంది.


 

spot_img
spot_img
spot_img