Friday ,June 26, 2026, 2:00 am
Kuhu World
HomeEntertainment2AI పై - స్టీవెన్ స్పీల్‌బర్గ్ - సంచలన వ్యాఖ్యలు!

AI పై – స్టీవెన్ స్పీల్‌బర్గ్ – సంచలన వ్యాఖ్యలు!

spot_img
spot_img

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“సినిమా రంగంలో AI ఒక టూల్‌గా పనికిరావచ్చు, కానీ క్రియేటివ్ మేకింగ్ విషయంలో అది ఎప్పటికీ అంతిమ నిర్ణయం కాలేదు, మనుషుల ఎమోషన్స్‌ను అది రీప్లేస్ చేయలేదు” అని ఆయన స్పష్టం చేశారు.
అలాగే నటి ఎమిలీ బ్లంట్ కూడా తన తాజా చిత్రం ‘డిస్‌క్లోజర్ డే’ షూటింగ్ సమయంలో AI వాడకానికి ‘నో’ చెప్పినట్లు పేర్కొన్నారు.

 

spot_img
spot_img
spot_img