Friday ,June 26, 2026, 1:58 am
Kuhu World
HomeEntertainment1బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యూ ట్యూబర్స్ - స్టార్ వార్స్‌ను దాటేసిన 'బ్యాక్‌ రూమ్స్'!

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యూ ట్యూబర్స్ – స్టార్ వార్స్‌ను దాటేసిన ‘బ్యాక్‌ రూమ్స్’!

spot_img
spot_img

హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనం నమోదైంది. ప్రముఖ స్వతంత్ర నిర్మాణ సంస్థ ‘A24’ బ్యానర్‌లో 20 ఏళ్ల యూట్యూబర్ కేన్ పార్సన్స్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ హర్రర్ చిత్రం బ్యాక్‌ రూమ్స్’ (Backrooms) బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది.
కేవలం $10 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఓపెనింగ్ వీకెండ్‌లోనే ఏకంగా $81.4 మిలియన్లు రాబట్టింది.
డిస్నీ సంస్థ భారీ బడ్జెట్‌తో తెచ్చిన ‘స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు’ ($81.6 మిలియన్లు) చిత్రానికి ఇది గట్టి పోటీ ఇస్తూ, 2026 నాన్-సీక్వెల్ హర్రర్ చిత్రాలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది.

spot_img
spot_img
spot_img