గ్రహణ గోచారము
ఈ గ్రహణమును – పూర్వఫల్గుని, పూర్వాషాఢ ,భరణి నక్షత్రము వాళ్ళు – మరియు అధమ ఫలము వచ్చు రాశుల అసలు చూడరాదు.
శుభ ఫలము : మిథున, తుల, వృశ్చిక, మీన రాశులవారలకు
మధ్యమఫలము: మేష, కర్కాటక, ధనుః, కుంభ రాశులవారలకు
అధమ ఫలము : వృషభ, సింహ, కన్య, మకర రాశులవారలకు






