HomeAsia1చైనా ఆర్థిక వ్యవస్థపై - IMF కఠిన వ్యాఖ్యలు చైనా ఆర్థిక వ్యవస్థపై – IMF కఠిన వ్యాఖ్యలు Feb 23, 2026 @ 5:14 AM FacebookTwitterWhatsAppLinkedin చైనా ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కఠిన వ్యాఖ్యలు చేసింది. చైనా అమలు చేస్తున్న పారిశ్రామిక సబ్సిడీల వల్ల వారి GDPలో 4% వృథా (Policy Waste) అవుతోందని పేర్కొంది.