HomeBusiness2భారత్-అమెరికా వాణిజ్య చర్చలు - తాత్కాలికంగా వాయిదా భారత్-అమెరికా వాణిజ్య చర్చలు – తాత్కాలికంగా వాయిదా Feb 23, 2026 @ 5:09 AM FacebookTwitterWhatsAppLinkedin టారిఫ్ యుద్ధం: దిగుమతులపై 10-15 శాతం సుంకాలు (Tariffs) విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీని ప్రభావంతో భారత్-అమెరికా వాణిజ్య చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.