HomeEntertainment1రూ. 125 కోట్లకు - NTR 'డ్రాగన్' OTT డీల్ రూ. 125 కోట్లకు – NTR ‘డ్రాగన్’ OTT డీల్ Feb 17, 2026 @ 9:49 AM FacebookTwitterWhatsAppLinkedin జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న – ‘డ్రాగన్’ – చిత్ర డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ. 125 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నెలలో జోర్డాన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు.