Thursday ,May 1, 2025, 5:50 am
Kuhu World
HomeSpecials1గురువారం (Oct 03) నుండి - దేవీ నవరాత్రులు ప్రారంభం !

గురువారం (Oct 03) నుండి – దేవీ నవరాత్రులు ప్రారంభం !

spot_img

** US est, London, India, Singapore, Tokyo … అన్నీ ప్రాంతాలవారికీ .. ఈ సారి శారదీయ నవరాత్రులు {గురువారం, Oct 03} నుండి ప్రారంభం కానున్నాయి.

దక్షిణ భారత సంప్రదాయం లో .. మహా నవమి {శుక్రవారం .. Oct 11} రోజున అమ్మవారిని ‘మహిషాసుర మర్ధిని’ రూపంలో విశేషంగా ఆర్చిస్తారు.

ఎంతో భక్తి శ్రద్దలతో, ఆనంద ఉత్సాహాలతో జరుపుకొనే .. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు ..10 వ రోజున  విజయదశమి గా జరిగే … {చెడు పై మంచి సాధించే } విజయోత్సావం తో ముగుస్తాయి.


అక్టోబర్‌ 3 (గురువారం) – బాలా త్రిపురసుందరిదేవి
అక్టోబరు 4 (శుక్రవారం) – గాయత్రీ దేవి
అక్టోబరు 5 (శనివారం) – అన్నపూర్ణ దేవి

అక్టోబరు 6 (ఆదివారం) – లలిత త్రిపుర సుందరి దేవి
అక్టోబరు 7 (సోమవారం) – మహాచండీ దేవి
అక్టోబరు 8 (మంగళవారం) – శ్రీమహలక్ష్మి దేవి

అక్టోబరు 9 (బుధవారం) – సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
అక్టోబరు 10 (గురువారం) – దుర్గాదేవి
అక్టోబరు 11 (శుక్రవారం) – మహిషాసుర మర్దిని

అక్టోబరు 12 (శనివారం)– శ్రీ రాజరాజేశ్వరిదేవి


 

spot_img
spot_img