Saima Wazed: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూతురు సైమా వాజెద్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) – ప్రాంతీయ డైరెక్టర్‌గా ఎన్నియ్యారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు 8 ఓట్లు పోలయ్యాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆమె ఆ బాధ్యతలు చేపడుతారు.
సైమా వాజెద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. మానసిక వైద్య నిపుణురాలిగా ఆమెను గుర్తిస్తారు.
ఆటిజం కేసులకు చికిత్సను అందించడంలో ఆమె మేటి డాక్టర్. మెంటల్ హెల్త్ విషయంలో WHO రీజినల్ డైరెక్టర్‌గా చేశారామె.
అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆమె ఆ బాధ్యతలను చేపట్టనున్నది. అయిదేళ్ల పాటు ఆమె ఆ పోస్టులో కొనసాగుతారు.






