కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం రత్తం (Raththam).
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ నిర్మించిన ఈ సినిమాలో నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రలో కనిపించగా.. మహిమా నంబియార్, రమ్య నంబిసన్, ఉదయ్ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.






