Friday ,June 26, 2026, 9:01 am
Kuhu World
HomeUncategorizedరెసూల్ పూకుట్టి - దర్శకత్వం వహించిన తొలి చిత్రం - 'ఒట్టా' - అక్టోబర్‌ లో విడుదల కానుంది

రెసూల్ పూకుట్టి – దర్శకత్వం వహించిన తొలి చిత్రం – ‘ఒట్టా’ – అక్టోబర్‌ లో విడుదల కానుంది

spot_img
spot_img

ఒట్టా, రెసూల్ పూకుట్టి దర్శకత్వం వహించిన తొలి చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘ఆసిఫ్ అలీ’ కథానాయకుడిగా నటిస్తున్నారు.

ఆస్కార్ విన్నింగ్ .. సౌండ్ డిజైనర్ .. రెసూల్ పూకుట్టి – ఆసిఫ్ అలీ హీరోగా నటించిన మలయాళ చిత్రం ఒట్టాతో చిత్ర నిర్మాతగా మారుతున్నారు.

Fashion Ad1

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న విడుదల చేయాలని భావిస్తున్నారు.


ఈ చిత్రంలో,  హరి మరియు బెన్ (ఆసిఫ్ అలీ మరియు అర్జున్ అశోకన్) అనే ఇద్దరు యువకులు ..  తమ తల్లిదండ్రులతో గొడవపడి .. తమ ఇళ్లను విడిచిపెట్టి .. బయట ప్రపంచంలో అడుగు పెడతారు. వారి జీవితాలు ఏ విధమైన మలుపులు తిరుగుతాయో చిత్ర కధాంశం కానుంది.

సత్యరాజ్, దివ్య దత్తా, భావన రావన్న, రోహిణి, ఇంద్రజిత్‌, మమతా మోహన్‌దాస్‌ మరియు ఆదిల్ హుస్సేన్‌ల వంటి ఇతర భాషా నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


రెసుల్ పూకుట్టి ఒక భారతీయ చలనచిత్ర – సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్ మరియు ఆడియో మిక్సర్.

ఆయన .. స్లమ్‌డాగ్ మిలియనీర్ .. కోసం రిచర్డ్ ప్రైక్ మరియు ఇయాన్ ట్యాప్‌లతో పాటు .. ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం .. అకాడమీ అవార్డును .. గెలుచుకున్నాడు.

పూకుట్టి బ్రిటీష్ చిత్రాలతో పాటు హిందీ, తమిళం మరియు మలయాళ భాషలలో పనిచేశారు.


మలయాళంలో .. ఒట్టా .. అంటే ఒంటరితనం. ఒంటరితనం మరియు మానవ సంబంధాలపై సంబంధాలపై ఈ చిత్ర థీమ్ లా కనిపిస్తుంది.

గత వారం విడుదలైన ఈ సినిమా టీజర్ – తల్లిదండ్రుల .. పిల్లల సంబంధాల ను విశ్లేషించే విధంగా ఉంది.

 

spot_img
spot_img
spot_img