Saturday ,March 7, 2026, 7:01 pm
Kuhu World
HomeUncategorizedసేనాపతి లుక్‌ లో - 'కమల్ హాసన్' సర్‌ప్రైజ్ !

సేనాపతి లుక్‌ లో – ‘కమల్ హాసన్’ సర్‌ప్రైజ్ !

spot_img
spot_img

‘విక్రమ్’ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇండియన్ 2’. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు కమల్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సరికొత్త పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

ఇందులో ఖాకీ డ్రెస్, జేబుకి జాతీయ జెండాతో ఇంటెన్స్ గా చూస్తున్నారు. కమల్ గెటప్, ఆ పాత్రలో ఇమిడిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. ముసలివాడిగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Fashion Ad1

 

spot_img
spot_img
spot_img