ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 25 నుండి జపాన్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.
ముఖ్యంగా సెమీకండక్టర్లు, ఆటోమొబైల్ రంగాల్లో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.






