Saturday ,March 7, 2026, 9:47 am
Kuhu World
HomeLatest1TN : పెరంబూర్ నియోజకవర్గం నుంచి (TVK) విజయ్ పోటీ

TN : పెరంబూర్ నియోజకవర్గం నుంచి (TVK) విజయ్ పోటీ

spot_img
spot_img

రానున్న శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ – చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి – పోటీ చేయాలంటూ ఆ పార్టీ సమావేశం తీర్మానించింది.
టీవీకే పెరంబూర్ శాసనసభ నియోజకవర్గ నిర్వాహకుల సమావేశం వ్యాసర్పాడిలో జరిగింది.రానున్న ఎన్నికల్లో విజయ్ పెరంబూర్ నుంచే పోటీ చేయాలని ఆ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ఈ తీర్మానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు తెలిపారు.

 

spot_img
spot_img
spot_img