Saturday ,March 7, 2026, 9:40 am
Kuhu World
HomeFeatures1MasaViseshaluతెలుగు పంచాంగం : ఫిబ్రవరి 2026

తెలుగు పంచాంగం : ఫిబ్రవరి 2026

spot_img
spot_img

ఫిబ్రవరి 2026 


  • ఫిబ్రవరి 1 (ఆదివారం): మాఘ పూర్ణిమ, శ్రీ సత్యనారాయణ వ్రతం.

  • ఫిబ్రవరి 5 (గురువారం): ద్విజప్రియ సంకష్ట చతుర్థి.

  • ఫిబ్రవరి 9 (సోమవారం): కాలభైరవ అష్టమి (కాలాష్టమి), మాసిక కృష్ణ జన్మాష్టమి.

  • ఫిబ్రవరి 13 (శుక్రవారం): విజయ ఏకాదశి, కుంభ సంక్రాంతి (సూర్యుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశం).

  • ఫిబ్రవరి 14 (శనివారం): శని ప్రదోష వ్రతం.

  • ఫిబ్రవరి 15 (ఆదివారం): మహా శివరాత్రి (మహా శివరాత్రి పూజ నిశీథ కాలం: రాత్రి 11:57 నుండి 12:46 వరకు).


  • ఫిబ్రవరి 17 (మంగళవారం): మాఘ అమావాస్య, సూర్య గ్రహణం (భారత్ లో కంటికి కనిపించదు, కాబట్టి ఈ ప్రాంత వాసులకు గ్రహణ నియమాలు వర్తించవు).

  • ఫిబ్రవరి 21 (శనివారం): ధుండిరాజ వినాయక చతుర్థి.

  • ఫిబ్రవరి 24 (మంగళవారం): మాసిక దుర్గాష్టమి.

  • ఫిబ్రవరి 27 (శుక్రవారం): ఆమలకీ ఏకాదశి.


శుభ ముహూర్తాలు – ఫిబ్రవరి 2026 


  • వివాహ ముహూర్తం : ఫిబ్రవరి 13 (శుక్రవారం) నాడు అనుకూలమైన వివాహ ముహూర్తం ఉంది.

  • ముండన (పుట్టువెంట్రుకలు) ముహూర్తం : ఫిబ్రవరి 6 (శుక్రవారం) నాడు పుట్టువెంట్రుకలు తీయడానికి శుభ సమయం ఉంది.


** గమనిక : పై పంచాంగ, ముహూర్త వివరాలు దృక్-గణిత ఆధారంగా – – విజయవాడ ప్రాంతానికి – గణించబడినవి. కేవలం బేసిక్ idea కోసం సూచన ప్రాయంగా తెలియ చేస్తున్నాం. మీ మీ ప్రాంతీయ/ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా – తెలిసిన పండితుల ద్వారా – పంచాంగ వివరాలు నివృత్తి చేసుకోవాలిసినదిగా మనవి.

Fashion Ad1

 

spot_img
spot_img
spot_img