HomeEntertainment2సుహాస్ సినిమా టైటిల్ పై - సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు సుహాస్ సినిమా టైటిల్ పై – సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు Feb 17, 2026 @ 9:53 AM FacebookTwitterWhatsAppLinkedin సెన్సార్ బోర్డ్ అభ్యంతరాల నేపథ్యంలో – సుహాస్ , శివానీ నాగరం నటించిన – ‘హే భగవాన్’ చిత్ర పేరును ‘హే బలవంత్!’ గా మార్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది.