అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు చైనాలో పర్యటించనున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత ఆయన చైనా వెళ్తుండటం విశేషం. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరిగే ఈ భేటీలో వాణిజ్య యుద్ధం, తైవాన్ ఉద్రిక్తతలు మరియు కొత్తగా విధించిన గ్లోబల్ టారిఫ్‌లపై చర్చలు జరిగే అవకాశం ఉంది.






