Wednesday ,April 16, 2025, 1:09 am
Kuhu World
HomeLatest1తిరుమలలో ఫోటోషూట్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు

తిరుమలలో ఫోటోషూట్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు

spot_img

తిరుమలలో వైసీపీ నేత‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరుమల కొండపై దువ్వాడ, మాధురి ఫోటో షూట్ కూడా చేశారు.

అయితే ఆ ఫోటోషూట్ ఇప్పుడు దివ్వెల మాధురిని చిక్కుల్లో పడేసింది. ఆమెపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.

అతి పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద షూట్ చేశారంటూ కేసు న‌మొదు చేశారు.


 

spot_img
spot_img