Wednesday ,April 16, 2025, 1:44 am
Kuhu World
HomeEntertainment1అల్లు అర్జున్ తదుపరి చిత్రం : త్రివిక్రమ్ తో భారీ బడ్జెట్ 'మైథాలజీ + ఫాంటసీ'

అల్లు అర్జున్ తదుపరి చిత్రం : త్రివిక్రమ్ తో భారీ బడ్జెట్ ‘మైథాలజీ + ఫాంటసీ’

spot_img

పుష్ప-2 మూవీ తరువాత అల్లు అర్జున్ చేయబోయే తదుపరి చిత్రం పై క్లారిటి వస్తుంది. సుమారు 400-500 కోట్ల రూపాయల బడ్జెట్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రాబోతుందని తెలుస్తుంది.

‘మైథాలజీ + ఫాంటసీ’ థీమ్ తో పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న ఈ మూవీ స్క్రిప్ట్ కి త్రివిక్రమ్ మెరుగులు దిద్దుతున్నారు. మిగతా విభాగాల ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు గా వినిపిస్తుంది.


 

spot_img
spot_img