Saturday ,March 7, 2026, 6:42 pm
Kuhu World
HomeUncategorizedబాలయ్య కోసం - సరికొత్త కథను రెడీ చేసిన - బోయపాటి ?

బాలయ్య కోసం – సరికొత్త కథను రెడీ చేసిన – బోయపాటి ?

spot_img
spot_img

అనిల్ రావిపూడి తో బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’ దసరాకు విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య మరోసారి బోయపాటి శ్రీనుతో .. సినిమా చేయనున్నారు. ఈ సినిమా ‘అఖండ’ కు సీక్వెల్ కావచ్చని ఇండస్ట్రీ టాక్.

‘స్కంద’ తర్వాత బోయపాటి శ్రీను చేయబోయే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయింది.

అయితే ‘అఖండ-2’ కథ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలయ్యతో బోయపాటి చేస్తున్న ఈ కథ లో సోషియో ఫాంట‌సీ‌తో పాటు .. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ .. ఉంటాయని తెలుస్తోంది.

Fashion Ad1

అంతే కాదు ‘అఖండ’ కు దీనికి సంబంధమే ఉండదని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని టాక్. బాలక‌ృష్ణ ఈ సినిమాలో మరో వినూత్న పాత్రలో కనిపిస్తారట. అయితే బోయపాటి రేంజ్‌లో టాప్ యాక్షన్ సీన్స్ హై లైట్ గా ఉంటాయని తెలుస్తోంది.

‘భగవంత్ కేసరి’ సినిమా విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ బిగిన్ అవుతుంది.


 

 

spot_img
spot_img
spot_img