Friday ,September 25, 2026, 11:52 am
Kuhu World
HomeUncategorizedదేవర లో - 'భైరా' గా - సైఫ్‌ అలీఖాన్‌ .. ఫస్ట్‌లుక్‌ !

దేవర లో – ‘భైరా’ గా – సైఫ్‌ అలీఖాన్‌ .. ఫస్ట్‌లుక్‌ !

spot_img
spot_img

వచ్చే ఏడాది ఏప్రిల్‌ను టార్గెట్‌ పెట్టకున్న దేవర.. అదే స్పీడ్‌తో శరవేగంగా షూటింగ్‌ ఫినీష్ చేసుకుంటూ వెళ్తుంది.

సొరచేపతో ఫైట్‌, డ్యూయల్‌ రోల్‌, అత్త పాత్రలో రమ్యకృష్ణ ఇలా రోజుకొక వార్త నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. వాటిలో నిజమెంతుందో తెలియదు కానీ.. అవి మాత్రం తారక్‌ అభిమానుల్లో ఎక్కడలేని హైప్‌ తీసుకొస్తున్నాయి.


ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సైఫ్‌ అలీఖాన్‌ లుక్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. సైఫ్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్‌ వీర లెవల్లో ఉంది. ఈ సినిమాలో సైఫ్‌ భైరాగా కనిపించనున్నాడు.

Fashion Ad1

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రధానంగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందట. ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటిస్తుంది.

సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


spot_img
spot_img
spot_img